Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaya Pataakam Yegaraali Ee Desham Sontham Kaavali

జయ పతాకం ఎగరాలి ఈ దేశం సొంతం కావాలి

Jaya Pataakam Yegaraali Ee Desham Sontham Kaavali

Lyricist: Bro Anil Kumar
Chorus
జయ పతాకం ఎగరాలి - ఈ దేశం సొంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి - క్రీస్తు రాజ్యం కావాలి
హల్లెలూయ ఓ హల్లెలూయ‖ 4x ‖
Verse
ప్రతి జాతీయు ప్రతి జనమును - క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి
ప్రతి గోత్రము ప్రతి వంశము - క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి
ఈ కనులతో నేను చూడాలి - క్రీస్తు రాజ్యాన్ని
Verse
జీసస్ లవ్స్ ఇండియా - జీసస్ సేవ్స్ ఇండియా
జీసస్ హీల్స్ ఇండియా - జీసస్ బ్లెస్స్ ఇండియా‖ 2x ‖
ఈ దేశంలో ప్రభుని పాలన - ఈ జీవితంలోనే చూడాలి
యేసు నామమే జయజయమని - ప్రతి స్వరము ప్రభుని స్తుతియించాలి‖ 2x ‖
ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి

Related Tags

PraiseNationRevival