Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jaya Raaju Yesu Janda Krinda Sevaku Vasthi

జయ రాజు యేసు జండ క్రింద సేవకు వస్తి

Jaya Raaju Yesu Janda Krinda Sevaku Vasthi

Verse
జయ రాజు యేసు జండ క్రింద సేవకు వస్తిమి
భయములేక పరమ బలమెంది మనము పనిని జేయుదము
జయగీతం పాడి యుద్దము జేసి జయము నొందెదము
Verse
సేననాయకుడు నడిపించెను మమ్మును దివ్యగ్నేనముతో
దీన సేవకులమై దినములు వెంబడించి పనిని చేయదము
Verse
దేశవాసులెల్లరు దేవునితో సహవాసముండుటకై వంచించు
సైతాన్ వలనుండి వారిని విడిపించుట మా పని
Verse
హిందూదేశ మంతయు నెప్పుడు యేసుకు స్వంతమగుచున్నదో
అంధకారము తొలగి వెలుగొందు కాలము తొందలో రావలెను

Related Tags

VictoryServiceMission