Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayahe Jayahe Jayahe Jayahe Jaya Jaya Deva Sutha

జయహే జయహే జయహే జయహే జయ జయ దేవ సుథ

Jayahe Jayahe Jayahe Jayahe Jaya Jaya Deva Sutha

Chorus
పల్లవి: జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే
Verse
సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
Verse
శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే
Verse
స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే

Related Tags

DevotionalCrossVictory