Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayahe Jayahe Kristhesu Prabhuku Jayahe Jayahe Jayahe Raaraaju Prabhuku Jayahe

జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే జయహే జయహే రారాజు ప్రభుకు జయహే

Jayahe Jayahe Kristhesu Prabhuku Jayahe Jayahe Jayahe Raaraaju Prabhuku Jayahe

Lyricist: Bro Anil Kumar
Chorus
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే‖ 2x ‖
నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే
త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే... ఆత్మనాధునకు జయహే
మన అన్న యేసునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....
Verse
తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయహే
తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయహే‖ 2x ‖
ఆది అంతముకు జయహే - అద్వితీయునకు జయహే... అత్యున్నతునకు జయహే...
అనాది దేవునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
Verse
దహియించెడి మహిమాగ్నితో వసియించెడి రాజునకు జయహే
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయహే‖ 2x ‖
అగ్ని నేత్రునకు జయహే - ఆత్మరూపునకు జయహే... అమరత్వునకు జయహే...
మన అన్న యేసునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
Verse
తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు జయహే
తన బలముతో మరణంబును జయించిన వీరునికి జయహే‖ 2x ‖
సిల్వ దారునకు జయహే త్యాగశీలునకు జయహే ... మరణ విజయునకు జయహే ...
జీవించు దేవునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
Verse
తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు జయహే
తానుండెడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయహే‖ 2x ‖
న్యాయతీర్పరికి జయహే సర్వశక్తునకు జయహే సర్వోన్నతునకు జయహే
సైన్యముల అధిపతికి జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే
త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే... ఆత్మనాధునకు జయహే
మన అన్న యేసునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....

Related Tags

PraiseWorshipJesus