Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayajendalu Pattukonuchu Vijayotsaha Geethalatho

జయజెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో

Jayajendalu Pattukonuchu Vijayotsaha Geethalatho

Verse
జయజెండాలు - పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో
మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు
ప్రభు కొరకు పని చేసెదం‖ 2x ‖
యేసు రాజుల రాజని
ప్రభువుల ప్రభువని లోకానికి చాటిదం‖ 2x ‖
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....‖ 2x ‖
Verse
కొండలైన, లోయలైన, అడవులైన, ఎడారులైన‖ 2x ‖
యేసుని చేరుటె నా లక్ష్యమై,
వెనుచూడక నే సాగెదను‖ 2x ‖
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....‖ 2x ‖
Verse
వ్యాధియైన, బాధయైన, కలతలైన, కన్నీరైనా‖ 2x ‖
నీ కృపయే నా ఆయుధమై వెనుచూడక నే సాగెదను‖ 2x ‖
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....‖ 2x ‖
Verse
కరువులై, ఖడ్గమైన, హింసయైన, మరణమైనా‖ 2x ‖
పరలేకమె నా నిరీక్షనై వెనుచూడక నే సాగెదను‖ 2x ‖
హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....‖ 2x ‖

Related Tags

PraiseWorshipVictory