Chorus
జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు
నామమునకు జయం జయ మిప్పుడే‖ జయం ‖
Verse
ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం
ముక్తిమార్గం జీవమార్గం ఆయనే‖ జయం ‖
Verse
ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి
యేసు ప్రభు వాయనే‖ జయం ‖
Verse
రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక
యేసు దాపు జేరుఁ డిప్పుడే‖ జయం ‖