Verse
జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం‖ 2x ‖
Verse
విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా
ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా‖ 2x ‖
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో నుండినా‖ జయం జయం ‖
Verse
గొప్ప కొండలు కదిలిపోవును
సరిహద్దులు తొలగిపోవును‖ 2x ‖
అసాధ్యమైనది సాధించెదా
విశ్వాసముతో నేను‖ జయం జయం ‖