Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayam Jayam Jayam Jayam Yesulo Naaku Jayam Jayam

జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం

Jayam Jayam Jayam Jayam Yesulo Naaku Jayam Jayam

Chorus
జయం జయం జయం జయం - యేసులో నాకు జయం జయం‖ 2x ‖
Verse
విశ్వాసముతో నేను సాగి వెళ్లెద – ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్లెద‖ 2x ‖
నీ వాక్యమే నా హృదయములో - నానోటిలో వుందిలా
Verse
గొప్ప కొండలు కదలి పోవును – సరిహద్దులు తొలగిపోవును‖ 2x ‖
అసాధ్యమైనది సాధించెద – విశ్వాసముతో నేను
Bridge
జయం జయం...... జయం జయం......
జయం జయం జయం..... జయం జయం జయం.....
జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం
జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం
యేసులో నాకు.... జయం జయం
యేసులో నాకు జయం జయం
యేసులో నాకు జయం జయం
యేసులో నాకు........ జయం జయం

Related Tags

FaithJesusVictory