Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayam Jayam (Manaku)

జయం జయం (మనకూ)

Jayam Jayam (Manaku)

Chorus
జయం జయం జయం జయం
జయం జయం జయం జయం‖ 2x ‖
మనకూ జయం మనకూ జయం
నాకూ జయం నీకూ జయం‖ జయం ‖
Verse
యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం
క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం‖ 2x ‖
సిలువ పైన మరణమే మరణముపై జయం
కల్వరిలో త్యాగమే నరకముపై జయం‖ 2x జయం ‖
Verse
ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం
ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం‖ 2x ‖
గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం
దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం‖ 2x జయం ‖
Verse
ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం
ఆ దివ్య వాక్యమే లోకముపై జయం‖ 2x ‖
పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం
ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం‖ 2x జయం ‖

Related Tags

PraiseJesusVictory