Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayamichchina Devuniki Kotlakoladi Sthothram

జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం

Jayamichchina Devuniki Kotlakoladi Sthothram

Verse
జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రం
జీవింప చేసిన రాజా నిన్నే
జీవితమంతా స్తుతింతున్‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా పాడెదన్
ఆనంద ధ్వనితో ఆర్భాటింతును‖ 2x ‖
Verse
నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో‖ 2x ‖
నీవే నా బలం… దేనికి జడియను‖ 2x జయమిచ్చిన ‖
Verse
నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు‖ 2x ‖
కరుణా మూర్తివి… యేసు నా రక్షకా‖ 2x జయమిచ్చిన ‖
Verse
అద్భుతకరుడవు సృష్టికర్తవు‖ 2x ‖
యుద్ధ శూరుడా… విజయ శీలుడా‖ 2x జయమిచ్చిన ‖
Verse
సత్య దేవుడు కరుణా శీలుడు‖ 2x ‖
నన్ను కాచును… కునుకడు ఎన్నడూ‖ 2x జయమిచ్చిన ‖
Verse
యేసే నా రక్షణ నాదు ఆశ్రయం‖ 2x ‖
నా నిరీక్షణ… యేసు నాయకుడే‖ 2x జయమిచ్చిన ‖

Related Tags

PraiseWorshipThanksgiving