Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayamu Jayamani Chaatinchedamu

జయము జయమని చాటించెదము

Jayamu Jayamani Chaatinchedamu

Verse
జయము జయమని చాటించెదము
ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము‖ జయము ‖
Verse
నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమా
సాధుగ స్తుతిభాసిల్ల - జై - జయము‖ జయము ‖
Verse
సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివి
ఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము‖ జయము ‖
Verse
నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడు
ఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము‖ జయము ‖
Verse
హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుము
వల్లభుడేసుడు వచ్చునని - జై - జయము‖ జయము ‖

Related Tags

PraiseWorshipVictory