Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayamu Nide Jayamu Nide O Sevakuda Soda

జయము నీదే జయము నీదే ఓ సేవకుడా సోద

Jayamu Nide Jayamu Nide O Sevakuda Soda

Chorus
జయము నీదే, జయము నీదే ఓ సేవకుడా (సోదరుడ)‖ Sodaruda ‖
భయములేదు, భయములేదు ఓ. . సైనికుడా‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా. .
Verse
యేసు క్రీస్తు నీతో ఉండి చేయి పట్టి నడపగా
భయమేంటి? నీకు భయమేంటి?‖ 2x ‖
Verse
రాజులే అయిన అధికారులే అయిన
భయమేంటి? నీకు భయమేంటి?‖ 2x ‖
Verse
ముందు సముద్రమే ఉన్న వెనుక శత్రువే తరిమిన
భయమేంటి నీకు భయమేంటి?‖ 2x ‖
Verse
తుఫానులెన్ని ఎదురైనా సుడిగాలులెదురైన
భయమేంటి? నీకు భయమేంటి?‖ 2x ‖
Verse
వేయిమంది పడిన పది వేలమంది కూలిన
భయమేంటి? నీకు భయమేంటి?‖ 2x ‖

Related Tags

FaithVictoryCourage