Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayamu Pondhumani Yesu Cheppenu

జయము పొందుమని యేసు చెప్పెను

Jayamu Pondhumani Yesu Cheppenu

Verse
జయము పొందుమని యేసు చెప్పెను
జయించువారే స్వాస్థ్యమొందెదరు
Verse
జయవంతులే దైవ పరదైసులోనున్న
జీవ వృక్షఫలమును భుజియింతురు
రెండవ మరణమును దాటెదరు
Verse
మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చు
ఆ రాతిమీద క్రొత్త పేరుండును
ఎరిగెదరు దాని పొందువారలే
Verse
ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరో
ఏలెదరు జనులను అధికారులై
ఇనుప దండముతో పరిపాలించెదరు
Verse
ధవళ వస్త్రములను ధరింప జేయువారికి
జీవ గ్రంధమున పేరు తుడువబడదు
దేవ దూతల యెదుట ఘనత కలుగును
Verse
ఆలయ స్తంభముగా వారిని దేవుడు
నిలిపి స్థిరపరచి దీవించును
నూతన యెరూషలేమని వ్రాయువారిపై
Verse
వారిని దేవుడు సింహాసనముపైన
కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును
వారసులై నిత్యముగా జీవింతురు

Related Tags

VictoryPromiseRevelation