Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayamunichchu Devuniki - Kotla Kotla Sthothram

జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం

Jayamunichchu Devuniki - Kotla Kotla Sthothram

Chorus
జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం
హల్లెలూయ, హల్లెలూయ పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం‖ 2x ‖
Verse
నీతి కరముచే - తాకి నడుపును‖ 2x ‖
దేవుడే మా బలం - దేనికి భయపడం‖ 2x ‖
IIజయముII‖ జయము ‖
Verse
అద్భుత దేవుడు – సృష్టికారకుడు‖ 2x ‖
యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును‖ 2x ‖
IIజయముII‖ జయము ‖
Verse
నిజమైన దేవుడు – సత్యవంతుడు‖ 2x ‖
కాపాడువాడు - కునుకడు నిద్రించడు‖ 2x ‖
IIజయముII‖ జయము ‖

Related Tags

PraiseWorshipVictory