Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jayinchuvaarini

జయించువారిని

Jayinchuvaarini

Lyricist: Songs Of Zion
Verse
జయించువారిని కొనిపోవ
ప్రభు యేసు వచ్చుఁను‖ 2x ‖
స్వతంత్రించుకొనెదరుగా
వారే సమస్తమును‖ 2x జయించు ‖
Verse
ఎవరు ఎదురు చూతురో
సంసిద్ధులవుదురు‖ 2x ‖
ప్రభు రాకనేవరాశింతురో
కొనిపోవ క్రీస్తు వచ్చుఁను‖ 2x జయించు ‖
Verse
తన సన్నిధిలో మనలా నిలుపు
నిర్దోషులుగా‖ 2x ‖
బహుమానముల్ పొందెదము
ప్రభుని కోరిక ఇదే‖ 2x జయించు ‖
Verse
సదా ప్రభుని తోడ నుండి
స్తుతి చెల్లింతుము‖ 2x ‖
అద్భుతము ఆ దినములు
ఎవారు వర్ణింపలేరుగా‖ 2x జయించు ‖

Related Tags

Second ComingSalvationHope