Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevama Yesayya Aathmatho Nimpuma Abhishekinchuma

జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా

Jeevama Yesayya Aathmatho Nimpuma Abhishekinchuma

Chorus
జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా‖ 3x ‖
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే‖ 2x జీవమా ‖
Verse
మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము‖ 2x స్తోత్రము ‖
Verse
అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము‖ 2x స్తోత్రము ‖

Related Tags

WorshipHoly SpiritAnointing