Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevamai Ethenchina Yesu Daivama

జీవమై ఏతెంచిన యేసు దైవమా

Jeevamai Ethenchina Yesu Daivama

Lyricist: A R Stevenson
Verse
జీవమై ఏతెంచిన యేసు దైవమా
దేహమే ధరించిన ఆత్మ రూపమా
స్నేహమే కోరిన తండ్రి ప్రేమ సాక్షమా
దూతావళి స్తోత్రాలతో
కీర్తించబడువాడవు
లోక కల్యాణమే
నీ జన్మ పరమార్థము
నీవే మా ప్రాణము
ఆద్యంతునే సంకల్పమే
నెరవేరే సంతోషము
శాంతి సందేశమే
లోకమంతా వినిపించెను
నీవే మా భాగ్యము

Related Tags

WorshipJesusChristmas