Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevamaina Yesu Naalo Pravahinchaali

జీవమైన యేసు నాలో ప్రవహించాలి

Jeevamaina Yesu Naalo Pravahinchaali

Lyricist: N Ravi Vincent
Verse 1
జీవమైన యేసు నాలో ప్రవహించాలి
నిత్య జీవమైన యేసు నాలో ప్రవహించాలి‖ 2x ‖
Verse
ఆ జీవమే నిత్య జీవమిచ్చును ఆ జీవమే రక్షణను ఇచ్చును‖ 2x ‖
ఆ జీవమే స్వస్థత నిచ్చును‖ 2x ‖
ఆ జీవమే విడుదల నిచ్చును‖ 2x జీవమైన యేసు ‖
Verse
ఆ జీవమే నిత్య ఆదరణ ఇచ్చును ఆ జీవమే ధైర్యము ఇచ్చును‖ 2x ‖
ఆ జీవమే బలమునిచ్చును‖ 2x ‖
ఆ జీవమే ఆలోచనిచ్చును‖ 2x జీవమైన యేసు ‖
Verse
ఆ జీవమే శిష్యులను చేయును ఆ జీవమే సాక్ష్యులను చేయును‖ 2x ‖
ఆ జీవమే అభిషేకమిచ్చును‖ 2x ‖
ఆ జీవమే ఉజ్జివమిచ్చును‖ 2x జీవమైన యేసు ‖

Related Tags

FaithGospelJesus