Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevamu Poavagan Dhevuni Sannidhi Jee

జీవము పోవగన్ దేవుని సన్నిధి జీ

Jeevamu Poavagan Dhevuni Sannidhi Jee

Lyricist: Bernard Lucas
Chorus
జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్‖ జీవము పోవగన్ ‖
Verse
పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్‖ జీవము పోవగన్ ‖
Verse
నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్‖ జీవము పోవగన్ ‖
Verse
నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును‖ జీవము పోవగన్ ‖
Verse
పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా‖ జీవము పోవగన్ ‖
Verse
యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము
చేయున్‖ జీవము పోవగన్ ‖

Related Tags

HeavenResurrectionDeath