Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevamunichchedha Jeevaadhipathiki

జీవమునిచ్చెద జీవాధిపతికి

Jeevamunichchedha Jeevaadhipathiki

Verse
జీవమునిచ్చెద జీవాధిపతికి
జీవము నిచ్చెద నేను - నా‖ 3x ‖
Verse
పాడెడు పక్షులు పాడక పోవును
పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నా‖ Naa ‖
Verse
మోము సౌందర్యము మాయమై పోవును
ఈ మహి అందరము నశియించున్ - నా‖ Naa ‖
Verse
నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్
గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా‖ Naa ‖
Verse
మరణము వచ్చును ఖాయముగాను
తరుణము దొరుకుట కష్టము - నా‖ Naa ‖
Verse
నగలు పుట్టములు కశించి పోవును
నగర గోపురముల్ శిథిలమగున్ - నా‖ Naa ‖
Verse
పాప సంతోషము లిహమున నిల్చును
పాపపు దేహము మన్నగును - నా‖ Naa ‖
Verse
హల్లెలూయ పాట పాడుటవలన
నెల్లశ్రమలు నాకబ్బినను - నా‖ Naa ‖

Related Tags

WorshipDevotional