Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevanadhini Naa Hrudayamulo Pravahimpa Cheyumayaa

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా

Jeevanadhini Naa Hrudayamulo Pravahimpa Cheyumayaa

Verse
పల్లవి: జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా‖ 2x ‖
Verse
శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు‖ 2x ‖
Verse
బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము‖ 2x ‖
Verse
ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ‖ 2x ‖
Verse
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ‖ 2x ‖

Related Tags

Holy SpiritAnointingRevival