Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevanadini Naa Hrudayamulo

జీవనదిని నా హృదయములో

Jeevanadini Naa Hrudayamulo

Verse
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా‖ 2x ‖
Verse
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా‖ 2x జీవ నదిని ‖
Verse
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము‖ 2x జీవ నదిని ‖
Verse
ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా‖ 2x జీవ నదిని ‖
Verse
ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా‖ 2x జీవ నదిని ‖
Verse
హల్లెలూయా ఆమెన్
ఆమెన్ హల్లెలూయా ఆమెన్‖ 2x జీవ నదిని ‖

Related Tags

WorshipHoly SpiritAnointing