Verse
జీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్
జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్‖ 2x ‖
హల్లెలూయా హోసన్నా‖ 8x ‖
Verse
మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్
సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్‖ 2x ‖
హల్లెలూయా హోసన్నా‖ 8x ‖
Verse
విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్
విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్‖ 2x ‖
హల్లెలూయా హోసన్నా‖ 8x ‖
Verse
కన్నీరు తుడుచువాడా నేకే ఆరాధన అర్పింతున్
కష్టములు తీర్చువాడా నీకే ఆరాధన అర్పింతున్‖ 2x ‖
హల్లెలూయా హోసన్నా‖ 8x ‖