Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithamlo Neela Undalani Yesu Naalo Entho Aashunnadhi

జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది

Jeevithamlo Neela Undalani Yesu Naalo Entho Aashunnadhi

Verse
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది
తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత‖ 2x ‖
Verse
పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో‖ 2x ‖
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని‖ 2x ‖
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని‖ 2x ‖
Verse
కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో‖ 2x ‖
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ‖ 2x ‖
నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని‖ 2x ‖

Related Tags

JesusDevotionDiscipleship