Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithamlo Neelaa Undaalani

జీవితంలో నీలా ఉండాలని

Jeevithamlo Neelaa Undaalani

Verse
జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది‖ 2x ‖
తీరునా నా కోరిక
చేరితి ప్రభు పాదాల చెంత‖ 2x జీవితంలో ‖
Verse
కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో‖ 2x ‖
నీలాగే నడవాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడవాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడిచి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని‖ 2x తీరునా ‖
Verse
పరిశుద్ధతలో ప్రార్ధించుటలో
ఊపవాసములొ ఉపదేశములో‖ 2x ‖
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతకాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని‖ 2x తీరునా ‖

Related Tags

CommitmentPrayerDevotion