Verse 1
జీసస్ జీసస్ .....
Chorus
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు‖ 2x ‖
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
Verse
ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి‖ 2x ‖
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
Verse
సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి‖ 2x ‖
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
Verse
ఎవరు చేయని పనులన్నీ -నీవే నీవే నీవే చేయాలి‖ 2x ‖
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
Verse 6
రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు