Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jivitamlo Nila Undalani Yesu Nalo Entha

జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంత

Jivitamlo Nila Undalani Yesu Nalo Entha

Verse
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నిది
తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత‖ 2x ‖
Verse
పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో‖ 2x ‖
నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని‖ 2x ‖
నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని‖ 2x ‖
Verse
కూర్చుండుటలో నిలుచుండుటలో నాట్లాడుటలో ప్రేమించుటలో‖ 2x ‖
నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ‖ 2x ‖
నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీదరి చేరాలని‖ 2x ‖

Related Tags

HolinessJesusDevotion