Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jo Laali Jo Mariyathanayuda Jo Laali Ja

జో లాలి జో మరియతనయుడా జో లాలి జ

Jo Laali Jo Mariyathanayuda Jo Laali Ja

Verse
జో లాలి జో మరియతనయుడా
జో లాలి జో మహిమరూపుడా
అల్ఫాఓమెగ ఆమేన్ అనువాడ
ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా
యుగయుగముల పూజ్యూడా...
మా బాల యేసువా‖ 2x ‖
Verse
వేవేలా దూతలతో స్తుతినొందు పూజ్యూడవు
పరలోక మహిమలతో శొబిల్లు రారాజువు
మహిమను విడచి దాసుని రూపందాల్చి
రిక్తుడవై జన్మించినావా‖ 2x ‖
Verse
జగముకధిపతివి సర్వేస్వరుడ నీవు
పరిశుద్ద దేవుడవు శ్రీమంతుడవు నీవు
పాపుల కొరకై పరమును విడచి
పశు పాకలో నీవు పవళించినావా‖ 2x ‖

Related Tags

WorshipChristmasLullaby