Verse
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే‖ 2x జ్యోతి ‖
Verse
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా‖ 2x జ్యోతి ‖
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా‖ 2x జ్యోతి ‖
Verse
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి‖ 2x జ్యోతి ‖
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా‖ 2x జ్యోతి ‖
Verse
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా‖ 2x జ్యోతి ‖
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద‖ 2x జ్యోతి ‖