Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. jyotirmayuda na prana priyuda stuti

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్త

jyotirmayuda na prana priyuda stuti

Verse
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. .
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే
నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. .‖ 2x ‖
Verse
నా పరలోకపు తండ్రీ వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిరపరిచావా
Verse
నా పరలోకపు తండ్రీ నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
Verse
నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద

Related Tags

PraiseWorshipDevotional