Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaachithivi Gathakaalam

కాచితివి గతకాలం

Kaachithivi Gathakaalam

Lyricist: Nazaresh
Verse
కాచితివి గతకాలం
నీ కృపలో నా దేవా
ఊహించలేని మేలులు చేసి
నీ సన్నిథిలో సాక్షిగా నిలిపితివి
Verse
అంజూర చెట్లు పూయకుండిననూ
ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను అతిశయించెదను
Chorus
యేసయ్యా యేసయ్యా
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వం నీవయ్యా
Verse
పైరు పంటకు రాకపోయినను
శాలలో పశువులు లేకపోయినను
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను నిలచి ఉండెదను
Chorus
యేసయ్యా యేసయ్యా
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వం నీవయ్యా

Related Tags

WorshipGraceFaithfulness