Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaalaalu Maarina Gaani

కాలాలు మారిన గాని

Kaalaalu Maarina Gaani

Lyricist: Sudhakar
Verse
కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు‖ 2x కాలాలు ‖
Verse
గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు‖ 2x ‖
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది‖ 2x కాలాలు ‖
Verse
నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని‖ 2x ‖
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది‖ 2x కాలాలు ‖

Related Tags

PraiseFaithfulnessGods Love