Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaanennadu Nenu Anaathanu

కానెన్నడు నేను అనాథను

Kaanennadu Nenu Anaathanu

Verse
కానెన్నడు నేను అనాథను
అయ్య కానెన్నడు నేను అనాథను‖ 2x ‖
(నా) కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా‖ 2x కానెన్నడు ‖
Verse
అమ్మ నాన్న దూరమైనా
బంధువులే వెలివేసినా‖ 2x ‖
నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
నా తోడు నీడ నీవే యేసయ్య‖ 2x కానెన్నడు ‖
Verse
వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనా‖ 2x ‖
నా కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా‖ 2x కానెన్నడు ‖
Verse
వ్యాధి బాధలవరించినా
రోగములతో కృంగదీసినా‖ 2x ‖
నా వైద్యుడవు నీవే యేసయ్యా
నన్ను స్వస్థపరచువాడవు నీవే‖ 2x కానెన్నడు ‖

Related Tags

ComfortJesusHope