Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalavantidi Nee Jeevithamu Kadusvalpakaalamu

కలవంటిది నీ జీవితము కడుస్వల్పకాలము

Kalavantidi Nee Jeevithamu Kadusvalpakaalamu

Verse
కలవంటిది నీ జీవితము కడుస్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనదీ నీ జీవితం వ్యర్ధము చేయకుమా
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనదీ నీ జీవితం వ్యర్ధము చేయకుమా
యువతీ వ్యర్ధము చేయకుము
Verse
నిన్ను ఆకార్షించే ఈ లోకము కాట్లు వేసే
విష సర్పము యువకా అది కాలు జారే స్ఠలము
ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము
ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము
Verse
నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి
రక్షించును ఆ మోక్ష మందు నీవుందువు
యుగయుగములు జీవింతువు నీవు నిత్యం ఆనందింతువు

Related Tags

RepentanceLifeYouth