Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kallallo Kanneeru Enduku

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ

Kallallo Kanneeru Enduku

Chorus
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ
గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకుందా
గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ
యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ‖ కళ్ళల్లో ‖
Verse
హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా
మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా‖ 2x ‖
యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక..
యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక‖ కళ్ళల్లో ‖
Verse
కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా భయము చెందకుమా‖ 2x ‖
యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక
యేసే విమోచక..సంతసించుము నీవు ఇక‖ కళ్ళల్లో ‖

Related Tags

ComfortProtectionHope