Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kallu Theristhe Velugura

కళ్లు తెరిస్తే వెలుగురా

Kallu Theristhe Velugura

Verse
కళ్లు తెరిస్తే వెలుగురా
కళ్ళు మూస్తే చీకటిరా
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు ముస్తే నిశ్శబ్దమురా
Chorus
ఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం‖ కళ్లు ‖
Verse
ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఎడుపు పాటరా‖ 2x ‖
ఊపిరి ఆడితే ఉగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా‖ ఏక్షణమో ‖
Verse
బంగారు ఊయల ఊగిననీవు
భూజములపై నిన్ను మోయక తప్పదురా
పట్టు పరపుపైన పోర్లిన నీవు
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా‖ ఏక్షణమో ‖

Related Tags

SalvationJesusLife