Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvari Giri Nundi

కలువరి గిరి నుండి

Kaluvari Giri Nundi

Verse
కలువరి గిరి నుండి
ప్రవహించే ధార
ప్రభు యేసు రక్త ధార‖ 2x ‖
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార‖ 2x ‖
ప్రభు యేసు రక్త ధార‖ 2x కలువరి ‖
Verse
నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా‖ 2x ‖
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా‖ 2x కలువరి ‖
Verse
నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా‖ 2x ‖
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా‖ 2x కలువరి ‖

Related Tags

WorshipGood FridaySacrifice