Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvarigirilo Siluvadhaariyai

కలువరిగిరిలో సిలువధారియై

Kaluvarigirilo Siluvadhaariyai

Verse
కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా‖ 2x ‖
Verse
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా‖ 2x ‖
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా‖ 2x కలువరిగిరిలో ‖
Verse
దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను‖ 2x ‖
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా‖ 2x కలువరిగిరిలో ‖

Related Tags

SalvationGood FridaySacrifice