Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvarilo Chindinpabadenu Yesu Raktamu

కలువరిలో చిందింపబడెను యేసు రక్తము

Kaluvarilo Chindinpabadenu Yesu Raktamu

Chorus
కలువరిలో చిందింపబడెను - యేసు రక్తము ప్రభు యేసు రక్తము
మనకోసమే చిందింపబడెను - యేసు రక్తము ప్రభు యేసు రక్తము
రక్తమే యేసు రక్తమే - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము‖ 2x కలువరిలో ‖
Verse
అన్యాయపు క్రియలు చేసి దోషులుగా ఎంచబడి
పాపమును శాపమును మూట కట్టుకుంటిమి‖ 2x ‖
మన దోష క్రియలకై సిలువలో ఒలికింపబడెను
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము‖ 2x కలువరిలో ‖
Verse
మన తలంపులకై పెట్టబడెను ముండ్ల కిరీటము
మన క్రియలకై కొట్టబడెను చేతులలో మేకులు‖ 2x ‖
మన రుణ పత్రపు చేవ్రాతను తుడిచివేసే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము‖ 2x కలువరిలో ‖
Verse
యేసు రక్తములో జయము ఉంది సోదరా
యేసు రక్తమే మన ఆశ్రయం‖ 2x ‖
పునరుత్థాన శక్తి మనలో ప్రవహింప చేసే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము - రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము‖ 2x కలువరిలో ‖

Related Tags

PraiseWorshipGood Friday