Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalvari Guttameedhanu Dhurmaargavairulu Dhvaeshimchi Silva Meedhanu Shree Yaesujampiri

కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు ద్వేషించి సిల్వ మీదను శ్రీ యేసుజంపిరి

Kalvari Guttameedhanu Dhurmaargavairulu Dhvaeshimchi Silva Meedhanu Shree Yaesujampiri

Verse 1
Reference: మీరు జీవాధిపతిని చంపితిరి అపొస్తలుల కార్యములు Acts 3:15
Verse
కల్వరి గుట్టమీదను - దుర్మార్గవైరులు
ద్వేషించి సిల్వ మీదను - శ్రీ యేసుజంపిరి
Verse
శ్రీయేసు శ్రమలన్నియు - నే నెంచజాలను
నన్నున్ రక్షించులాగున - ప్రాణంబు బెట్టెను
Verse
నే జీవ మొందులాగున - చావును పొందెను
నన్నున్ రక్షింప శ్రమను - శ్రీ యేసు పొందెను
Verse
శ్రీ యేసు గాక గురువు - లేరింక నాకును
నా వంటి పాపులెల్లరిన్ - రక్షింప వచ్చెను
Verse
నా యేసు ప్రేమగొప్పది - యమూల్యమైనది
నే ప్రేమతోను యేసును - సేవింతు నిత్యము

Related Tags

Good FridaySacrificePassion