Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalvari Premanu Thalanchinappudu Kaluguchunnadi Duhkham

కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం

Kalvari Premanu Thalanchinappudu Kaluguchunnadi Duhkham

Verse
కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ద్యానించినప్పుడు పగులుచున్నది హృదయం
Verse
గేత్స్తేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ద్వని
నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా
హృదయములు కలుగుచున్నది దుఖం
Verse
సిలువపై నలుగ గొట్టినను-అనేక నిందలు మోపినను
ప్రేమతో వారి మనింపుకై ప్రార్ధించిన ప్రియయేసు రాజా నీ ప్రేమ పొగడెదము
Verse
మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును యిచితివి
నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములలో మమ్మును నడిపించుము

Related Tags

Good FridaySacrificePassion