Verse
కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత
దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో
ధారపోసెను నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప
శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి
మరల లేచెను నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు
సమకూర్చెను నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు
నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన
యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖
Verse
శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార
మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు‖ ప్రియ రక్షకుడు ‖