Verse
కనికరించి నన్ను రక్షించు మేసయ్యా
Verse
పాపములోనే జన్మించినాను
పాపములోనే – జీవించినాను
Verse
పాపము చేసితి – మాటలతోను
పాపము చేసితి – యోచనలోను
Verse
గర్వముతో జీవి-తము గడిపితిని
హృదయమును కఠి-నము చేసికొంటి
Verse
యేసు ప్రభూ – కష్ట-మును సహించితివి
నా కొరకు రక్త-ము కార్చినావు
Verse
తెరచితి నా యెద – విశ్వాసముతో
యేసుని రక్తము నంగీకరించితి
యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి