Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanna kalale dhooramai nenippudu

కన్న కలలే దూరమై నేనిప్పుడు

Kanna kalale dhooramai nenippudu

Lyricist: Reshma Reigna
Verse
కన్న కలలే దూరమై నేనిప్పుడు
ఆశ లేక తడబడుతున్న ఈ బాటలో
కానరాదే ఈ మార్గము పొలిమేరలో
దూరమైనే పడియుంటినే….
నా భారం ఎంత గొప్పదై నను నీ దరి చేరగా
నన్నాపలేదు ఏదియు ఇక..
పరిగెడి నీ ఎదకు నేను చేరియుంటినే
కనికరము కోరే నేను నిలచియుంటినే
విడువకు నన్నిపుడు తండ్రి నీవే ధైర్యము
నిరతము నీ నుండే దొరుకు నీ సహాయము
Y E A H
ఓ…. ఓ….. ఓ….. ఓహ్……
ఓ….. ఓ…. ఓ….. ఓ….. ఓహ్
గాయపరిచి నీ మనసును నా క్రియలతో
నిన్ను మరచి తిరిగాను ఈ ఎడారిలో
ఆఖరికి గుర్తించితి నీ ప్రేమను
నా స్థాయి తెలిసి నీ మనస్సులో
ఈ దూరం ఎంత గొప్పదైన నను నీ దరి చేరగా
నన్నాపలేదు ఏదియు ఇక..
దూరమున నేను ఇంకా నిలిచి ఉండగా
నాకొరకు యేసు నీవే వేచి ఉంటివే
పరుగిడి నీవే నాయొద్దకు వచ్చి ఉంటివే
నా తండ్రి మరలా నన్ను చేర్చుకొంటివే

Related Tags

RepentanceSurrenderConfession