Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanna Thalli Cherchunatlu

కన్న తల్లి చేర్చునట్లు

Kanna Thalli Cherchunatlu

Lyricist: S J Berchmans
Verse
కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు‖ 2x ‖
హల్లేలుయా హల్లేలుయా‖ 2x ‖
Verse
కౌగిటిలో హత్తుకొనున్‌
నా చింతలన్‌ బాపును‖ 2x కన్న ‖
Verse
చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును‖ 2x కన్న ‖
Verse
నా కొరకై మరణించే
నా పాపముల్‌ భరియించే‖ 2x కన్న ‖
Verse
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు‖ 2x కన్న ‖

Related Tags

PraiseComfort