Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kannathalli Cherchunatlu Nannu Cherchu Naa Priyudu

కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు

Kannathalli Cherchunatlu Nannu Cherchu Naa Priyudu

Chorus
కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు‖ 2x ‖
Verse
కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును‖ 2x కన్నతల్లి ‖
Verse
చేయిపట్టి నడపునూ - శఖరముపై నిలుపునూ‖ 2x కన్నతల్లి ‖
Verse
నా కొరకై మరణించే - నా పాపము భరియించే‖ 2x కన్నతల్లి ‖
Verse
చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ‖ 2x కన్నతల్లి ‖

Related Tags

DevotionalComfortJesus