Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanneethitho Nenu Kadigedanu

కన్నీటితో నేను కడిగెదను

Kanneethitho Nenu Kadigedanu

Verse
పల్లవి:
పాపాలతో నిండే నా జీవితం
మన్నించు నీ ప్రేమతో‖ 2x ‖
Verse
నీ పాదాల చెంతనే
నాకు పాప మన్నింపు..2‖ 2x ‖
Verse
నిందలపనిందలేన్నో
నేను మోసాను ఓర్పుతో
కునుక లేదాయే నా కంటిపైన
మనసు నిండ వేదనతో‖ 2x ‖
Verse
యేసయ్య నిందలు తొలగించవా
యేసయ్య నెమ్మది నీయుమా...2‖ 2x కన్నీటితో ‖
Verse
సైతాను శోధనలెన్నో నాకు కలిగాయి ప్రతిక్షణం
నీ సన్నిధిని చేరకుండా గడిపితి దినము వ్యర్థముగా‖ 2x ‖
Verse
యేసయ్య శోధన తొలగించవా
యేసయ్య నీ సన్నిది చేర్చవ‖ 2x కన్నీటితో ‖

Related Tags

PrayerRepentanceForgiveness