Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kanneeti Baadhanu Viduchuchunna Nee Sannidhilo

కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో

Kanneeti Baadhanu Viduchuchunna Nee Sannidhilo

Chorus
కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో
సరియైన త్రోవలోకి నడిపించుము
నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము
Verse
ఏమి చేయను ఏలా చేయను
తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను‖ 2x ‖
నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు
నీ పాదములందు ఉండును నాదేవా‖ కన్నీటి ‖
Verse
విన్నవించలేను నిన్ను స్తుతించలేను
కట్టబడి చెరసాలలో వున్నాను
నా శ్రమలను తీర్చుము నా దేవా
ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య‖ కన్నీటి ‖
Verse
జారిపోయాను మనస్సు పగిలియున్నాను
శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను
నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య
నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా‖ కన్నీటి ‖

Related Tags

PrayerComfortSurrender