Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kannititho Paadalane Kadagana Naa Hrudayamu

కన్నీటితో పాదలనె కడగన నా హృదయము

Kannititho Paadalane Kadagana Naa Hrudayamu

Verse
కన్నీటితో పాదలనె కడగన
నా హృదయమునె నీకై ఆర్పించన
వెలకట్టలెనిది నీ ప్రేమ నాపై‖ 2x ‖
నా ప్రాణమా నా అంతరంగమా
నాలో సమస్తమా సన్నుతించుమా
ఆ వేదనతో భాదతో విసిగి వెసారినావా‖ 2x ‖
Verse
కనులనుండి రాలె
నా ప్రతి బాషపభిందువు
నీ ఆరచేతిలో బద్రమంటివె‖ 2x ‖
Verse
శిలువ నుండి కార్చె
నీ ప్రతి రక్త బిందువు
నా పాప దోషము నుండి విడిపించెనె‖ 2x ‖

Related Tags

WorshipDevotionalRepentance