Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kannulundi Chudaleva Yesu Mahimanu

కన్నులుండి చూడలేవా యేసు మహిమను

Kannulundi Chudaleva Yesu Mahimanu

Verse 1
కన్నులుండి చూడలేవా యేసు మహిమను
చెవులుండి వినలేవా యేసు మాటను
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువ లేవ యేసు భాటలో
Verse
చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడును నడువ కుండ నీ కాళ్ళను
దూరముగా నుండు ఓ సోదరా
దూరముగా నుండు ఓ సోదరీ
Verse
దుష్టుల ఆలోచన చొప్పున
నడువక సాగుమా నీ యాత్రలో
పాపుల మార్గముందు నీవు నిలువక
ఆపహాసకులు కూర్చుండు చోటన
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ

Related Tags

DevotionalWarningChristianRighteousness